జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో పట్టుబడిన 39.549 kg ల గంజాయిని ద్వంశం చేసిన జిల్లా పోలీసులు
On
జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో పట్టుబడిన 39.549 kg ల గంజాయిని ద్వంశం చేసిన జిల్లా పోలీసులు
నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS గారి ఆదేశాలమేరకు నంద్యాల జిల్లాలోని డోన్ టౌన్ ,ఆళ్లగడ్డ రూరల్,చాగలమర్రి,బండిఆత్మకూరు,కొత్తపల్లి,నంద్యాల మూడవ పట్టణ పోలీసు స్టేషన్ మొదలగు పోలీసు స్టేషన్ లలో 17 NDPS కేసులలో సీజ్ చేసిన గంజాయి మొత్తం 39.549 కేజీలు వాటివిలువ 4,74,000/-రూపాయలవిలువగల గంజాయిని నేడు అనగా 30-12-2024వ తేదీన నంద్యాల నుండి అయ్యలూరు రోడ్డుకు పోవు దారిలో గల విజయ పాల డైరీ ఎదురుగా ఉన్న జనసంచారం లేని ఖాళీ స్థలంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N.యుగంధర్ బాబు గారి ఆధ్వర్యంలో మరియు మెంబర్ ఆఫ్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ వారి సమక్షంలో గంజాయిని డిస్ట్రక్షన్ చేయడం జరిగింది.
జిల్లా పోలీసు కార్యాలయం నంద్యాల
About The Author
Related Posts
Post Comment
Latest News
ఇస్తేమా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
03 Jan 2025 22:27:31
ఇస్తేమా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
-ఇస్తేమా కు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలి-జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా*
-డివిజన్ స్థాయి పోలీస్ అధికారులతో సమీక్షించిన ఎస్పీ...
Comment List