నందికొట్కూరు బైరెడ్డి నగర్ లో యువతకి నిప్పంటించిన ప్రేమోన్మాది
On
నందికొట్కూరు బైరెడ్డి నగర్ లో ప్రేమోన్మాది ఘాతుకం
నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్ లో ప్రేమోన్మాది ఘాతుకం.వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడు ఇంటర్ చదువుతున్న విద్యార్థిని లహరి (17)ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. లహరి అరవకుండా నోట్లో బట్టలు కుక్కి తాను కూడా నిప్పు అంటించుకుని ఆత్మ హత్యాయత్నంకు పాల్పడ్డాడు.రాఘవేంద్ర ను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేస్తుండగా తప్పించుకుని హాస్పిటల్ కు వెళ్ళాడు.
About The Author
Related Posts
Post Comment
Latest News
నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
22 Dec 2024 23:06:20
నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 22. (నంది పత్రిక ):నంద్యాల,కర్నూలు జిల్లాల నేత్ర వైద్యుల సంఘాల సంయుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక...
Comment List