శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకున్న అక్కినేని ఫ్యామిలీ 

On

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకున్న అక్కినేని ఫ్యామిలీ 

IMG_20241206_223443

 శ్రీశైలం డిసెంబర్ 6 (నంది పత్రిక )నంద్యాల జిల్లా శ్రీశైల నియోజకవర్గమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారిని సతి సమేతంగా దర్శించుకున్న అక్కినేని నాగార్జున అక్కినేని నాగచైతన్య అక్కినేని శోభిత 

 ఆలయముకద్వారా వద్ద ఆలయ మర్యాదలతో అర్చక స్వాములతో దేవస్థానం అధికారులు మర్యాదపూర్వకంగా స్వామి అమ్మవార్ల అభిషేకం శ్రీ 
భ్రమరాంబా దేవి కి కుంకుమార్చన వేద పండితులతో ఆశీర్వావచనంతో ఘనంగా సత్కరించడం జరిగింది
 
ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పోలీస్ అధికారులు మీడియా మిత్రులు తదితరులు పాల్గొనడం జరిగింది

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 22. (నంది పత్రిక ):నంద్యాల,కర్నూలు జిల్లాల నేత్ర వైద్యుల సంఘాల సంయుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక...
రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి
నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి
కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి
రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు