ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా మెగా ర్యాలీ

On

బనగానపల్లె ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా మెగా ర్యాలీ..

 
28.12.24.
 
• నేడు బనగానపల్లెలో రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్థన్ రెడ్డి.. ఆయన సతీమణి బీసీ ఇందిర ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా మెగా ర్యాలీ..
 
• ప్లాస్టిక్ రహిత బనగానపల్లె లక్ష్యంగా.. నేటి ఉదయం 10 గంటలకు ‘నా బనగానపల్లె - నా ఆరోగ్యం‘ పేరుతో భారీ మెగా ర్యాలీ..
 
 
• ఈ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
 
• ఈ మెగా ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేయనున్న నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ఎస్సీ అదిరాజ్ సింగ్ రాణా, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు..
 
• ఇటీవల కాలంలో బీసీ ఇందిర ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరుస్తూ, పెద్ద ఎత్తున చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు..

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

ఇస్తేమా  ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఇస్తేమా  ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
ఇస్తేమా  ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ -ఇస్తేమా కు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలి-జిల్లా ఎస్పీ  అదిరాజ్ సింగ్ రాణా* -డివిజన్ స్థాయి పోలీస్ అధికారులతో సమీక్షించిన ఎస్పీ...
విక్సిట్ భారత్ యంగ్ లీడర్స్ ఛాలెంజ్ నేషనల్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లెవల్‌కి శాంతిరామ్ విద్యార్థులు   
జిల్లా అభివృద్ధి పై మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ తో సమావేశమైన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో పట్టుబడిన 39.549 kg ల గంజాయిని ద్వంశం చేసిన జిల్లా పోలీసులు
ప్రజా వినతులను నాణ్యతతో పరిష్కరించండి
అణు శక్తి కన్నా యువ శక్తి మిన్న 
ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా మెగా ర్యాలీ