జిల్లా అభివృద్ధి పై మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ తో సమావేశమైన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

On

జిల్లా అభివృద్ధి పై మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ తో సమావేశమైన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి 

IMG_20250101_220748

నంద్యాల ప్రతినిధి. జనవరి 01. (నంది పత్రిక ):నంద్యాల జిల్లా సమగ్రాభివృద్ధిపై రాష్ట్ర న్యాయశాఖ, మైనారటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ తో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి సమావేశం అయ్యారు.

బుధవారం సాయంత్రం మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ కార్యాలయంకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు మంత్రి ఫరూక్ తెలిపిన అనంతరం మంత్రి, ఎంపీ లు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అధిక నిధులు మంజూరుకు కృషి చేద్దాం అన్నారు. ప్రధాన సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొని వెళ్లి ప్రజల సమస్యలకు పరిస్కారం చూపుదాం అన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కలెక్టరేట్లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కలెక్టరేట్లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ
కలెక్టరేట్లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల ప్రతినిధి. జనవరి 05 . (నంది పత్రిక ):ఈ నెల 06వ తేదీ సోమవారం...
శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
సావిత్రిబాయి పూలే, షేక్. ఫాతిమ జయంతి వారోత్సవాలు
ఇస్తేమా  ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
విక్సిట్ భారత్ యంగ్ లీడర్స్ ఛాలెంజ్ నేషనల్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లెవల్‌కి శాంతిరామ్ విద్యార్థులు   
జిల్లా అభివృద్ధి పై మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ తో సమావేశమైన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో పట్టుబడిన 39.549 kg ల గంజాయిని ద్వంశం చేసిన జిల్లా పోలీసులు