శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
నంద్యాల ప్రతినిధి. జనవరి 05 . (నంది పత్రిక ):నంద్యాల శాంతిరాం ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి పోకూరి స్వాతి మూడవ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నుంచి స్వాతి ఒకటి వెళ్ళింది. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు. గూగుల్ డెవలపర్ గ్రూప్స్ ఆన్ క్యాంపస్ ఆర్గనైజర్ ఆఫ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్లు దేవెప్లోరే 2 కే 25 అనే ఈవెంట్ కండక్ట్ చేశారు .ఇది రెండు రోజులు పాటు జరిగింది.మొదటి రోజు గూగుల్ డెవలపర్ ఎక్స్పర్ట్ మాట్లాడారు అండ్ కొన్ని క్విజెస్ పెట్టారు.ఫస్ట్ డే నైట్ 6 నుంచి 20 అవర్స్ హకతాన్ స్టార్ట్ అయింది. ఈవెంట్ కి 500 మెంబర్స్ పాల్గొన్నారు. వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చారు. తమిళనాడు కేరళ తెలంగాణ వాళ్లు పాల్గొన్నారు. నంద్యాల శాంతిరాం కాలేజ్ నుంచి స్వాతి అని అమ్మాయి ఫస్ట్ విన్ అయింది.నారాయణ కాలేజ్ వాళ్ళు విన్నర్ కు 20000 డబ్బులు ఇవ్వడం జరిగింది. స్వాతి స్టూడెంట్ సర్వీస్ కమిటీ కి ఆ 20,000 ఇస్తున్నట్టు స్వాతి తెలిపింది.
Comment List