Nandyal district update news viral
Andhra Pradesh  National  International  District News  నంద్యాల  

పదవ తరగతి  పరీక్ష విద్యార్థులకు తృటిలో తప్పిన  పెను ప్రమాదం

పదవ తరగతి  పరీక్ష విద్యార్థులకు తృటిలో తప్పిన  పెను ప్రమాదం     బైర్లూటి  ప్రభుత్వ గిరిజన  గురుకుల ఆశ్రమ  పాఠశాల ప్రిన్సిపల్  నిర్వాకం.   15. కిలోమీటర్ల దూరంలోని  ఆత్మకూరు పరీక్షా కేంద్రాలకు  బాలికలను డొక్కు  ఆటోలలో తరలించిన ప్రిన్సిపల్.   సిద్దాపురం చెరువు సమీపంలో విద్యార్థుల ఆటో అదుపుతప్పి న  ఆటో.   క్షణాల్లో తప్పిన పెను ప్రమాదం.   ఆటో లారీని ఢీ కొట్టి ఉంటే .. 15 మందికి పైగా...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

రాజుపాలెం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్.పి ఈ.జి అశోక్ కుమార్ 

రాజుపాలెం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్.పి ఈ.జి అశోక్ కుమార్    రాజుపాలెం మండలం నంది పత్రిక     ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని రాజుపాలెం పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్.పి శ్రీ ఈ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. 👉🏽 ఉమెన్ హెల్ప్ డెస్క్ ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు....
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

పేదల గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్థిక సహాయం

పేదల గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్థిక సహాయం -ఎస్సీ, బీసీలకు 50 వేలు, ఎస్టీలకు 75 వేలు, పివిటీజీలకు లక్ష రూపాయలు అదనపు ఆర్థిక లబ్ధి -జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా నంద్యాల ప్రతినిధి. మార్చి 11. (నంది పత్రిక ):జిల్లాలో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వెల్లడించారు....
Read More...
Andhra Pradesh  International  District News  నంద్యాల  

టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం

టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం నంద్యాల ప్రతినిధి. మార్చి 10. (నంది పత్రిక ):ఈ నెల మార్చి 17 తేదీ 2025  నుంచి ఏప్రిల్ 01 2025 వ తేదీ వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో డిపో మేనేజర్ ఎ. గంగాధర రావు సిబ్బందికి పలు సూచనలు చేశారు. టెన్త్ విద్యార్థుల వద్ద బస్ పాస్ లేకపోయినా...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి ఎన్ ఎం డి ఫారుక్

నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి ఎన్ ఎం డి ఫారుక్ నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆదివారం మైనార్టీ మంత్రి ఎన్ ఎం డి ఫారుక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నెరవాటి డాక్టర్ వినోద్ కుమార్,డాక్టర్ అరుణ కుమారిలు నంద్యాల ప్రజలకు సేవలందిస్తున్నారని అన్నారు. ఇప్పుడు నంద్యాలలో నేరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

మహిళా వృద్ధి దేశాభివృద్ధి..

మహిళా వృద్ధి దేశాభివృద్ధి.. నంద్యాల ప్రతినిధి. మార్చి 08 . (నంది పత్రిక ):నంద్యాలలోని న్యూక్లియస్ కళాశాలలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి.కళాశాల డైరెక్టర్లు మురళీధర్ రెడ్డి, వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య వక్తగా రచయిత కొప్పుల ప్రసాద్ పాల్గొని నేడు "మహిళా వృద్ధి దేశాభివృద్ధి" అని నేడు మహిళలు అన్ని రంగాల్లో...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

12 న చలో విజయవాడలో జరిగే ధర్నాను జయప్రదం చేయండి

12 న చలో విజయవాడలో జరిగే ధర్నాను జయప్రదం చేయండి జూపాడుబంగ్లా ఫిబ్రవరి 6 (నంది పత్రిక) జాతీయ ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల పండుగ తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి కూలీలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక నాయకుడు కర్ణ పిలుపునిచ్చారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం సంఘం ఆధ్వర్యంలో గురువారం 80 బన్నూరు...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

ఉపాధితో ప్రోత్సాహానికి ఇంటింటా సర్వే. ఎంపీడీవో డి గోపికృష్ణ

ఉపాధితో ప్రోత్సాహానికి ఇంటింటా సర్వే. ఎంపీడీవో డి గోపికృష్ణ జూపాడుబంగ్లా ఫిబ్రవరి 6 (నంది పత్రిక) *ఉపాధి ప్రోత్సాహానికి ఏమి చర్యలు తీసుకుంటున్నారు? జవాబు:- సర్వేలో ధనవంతులు ఎవరు, పేదలు ఎవరు అనేదానిపై నిజమైన పేదలను గుర్తించి వారికి ప్రభుత్వ ప్రభుత్వ సంక్షేమ పథకాల అందించడమే పి4 సర్వే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటా సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. *ఈ...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

నంద్యాల ఎస్ డి పి ఐ కార్యాలయంలో ఈ డి సోదాలు - ఏమీ దొరకక ఖాళీ చేతులతో పలయానం చిత్తగించిన ఈ డి అధికారులు

నంద్యాల ఎస్ డి పి ఐ కార్యాలయంలో ఈ డి సోదాలు - ఏమీ దొరకక ఖాళీ చేతులతో పలయానం చిత్తగించిన ఈ డి అధికారులు నంది పత్రిక అగ్రికల్చర్ రిపోర్టర్ మార్చి 06:-నంద్యాల ఎస్ డి పి ఐ కార్యాలయంపై ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు Enforcement Directorate (ED) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో అధికారులు కార్యాలయాన్ని పూర్తిగా పరిశీలించి, డాక్యుమెంట్లు, ఫైనాన్షియల్ లావాదేవీలను సమగ్రంగా...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

నంద్యాల జిల్లాలో పలు ప్రాంతాలలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహణ

నంద్యాల జిల్లాలో పలు ప్రాంతాలలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహణ   -అసాంఘిక,సంఘ విద్రోహశక్తుల ఆట కట్టించి నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం-రౌడీషీటర్లు, అనుమానిత ప్రాంతాలు, అనుమానస్పద వ్యక్తుల ఇళ్ళల్లో విస్తృతంగా  దాడులు   -సరైన దృవపత్రాలు లేని సుమారు 35 వాహనాలు 10 క్వాటర్ బాటిల్లు సీజ్ నంద్యాల క్రైమ్ . మార్చి 02 . (నంది పత్రిక ):నంద్యాల...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

మహిళలు మరియు చిన్నారుల రక్షణ, వారి భద్రతే మా ప్రధాన ధ్యేయం

మహిళలు మరియు చిన్నారుల రక్షణ, వారి భద్రతే మా ప్రధాన ధ్యేయం నంద్యాల క్రైమ్. మార్చి 01 . (నంది పత్రిక ):మార్చి 8 వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూల్ రేంజ్ డిఐజి కోయ.ప్రవీణ్ ,నంద్యాల జిల్లా ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలమేరకు అంతర్జాతీయ మహిళా దిన వారోత్సవాలలో భాగంగా జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో మహిళల భద్రత కోసం ప్రత్యేక కార్యక్రమాలు...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవంలో

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవంలో     ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి,,,  నందవరం నంది పత్రిక  ఫిబ్రవరి 27:-మహాశివరాత్రి సందర్భంగా నందవరం మండలం గురజాల గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి  పాల్గొన్నారు.  ఆలయంలో దర్శించుకుని హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం పూలతో అందగా ముస్తాబు చేసిన రథంలో...
Read More...

Advertisement