శాంతిరాం మెడికల్ కళాశాల ఘనంగా 14వ గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాం  

On

IMG-20250222-WA0028

నంద్యాల ప్రతినిధి. ఫిబ్రవరి 22 . (నంది పత్రిక ):శాంతిరాం మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ నంద్యాల 

శనివారం శాంతిరాం మెడికల్ కళాశాల నందు 14వ గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ వి ఎస్ ఆర్ ఆంజనేయులు (ఫార్మర్ ప్రిన్సిపల్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ అనస్తీసియాలజీ )పాల్గొని వైద్య విద్యార్థులకు వైద్య వృత్తిలో ఎలా రాణించాలి తెలియజేశారు.మరియు శాంతిరాం మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ మిద్దె శాంతిరాముడు వైద్య వృత్తి గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్క వైద్యుడు మానవసేవయే మాధవసేవ అనే నినాదంతో గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని కొనియాడారు: డాక్టర్ వి ఎస్ ఆర్ ఆంజనేయులు ,డాక్టర్ మిద్దె శాంతిరాముడు ,కళాశాల చైర్మన్),డాక్టర్ మాధవి లత కళాశాల వైస్ చైర్మ న్,డాక్టర్ రవి బాబు కళాశాల మేనేజింగ్ డైరెక్టర్,డాక్టర్ వసంత్ ఆర్ చవాన్ (కళాశాల ప్రిన్సిపల్),డాక్టర్ మధుసూదన్ రెడ్డి కళాశాల మెడికల్ సూపరిండెంట్)మిద్దె రఘురాం (కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) అలాగే శాంతిరాం మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ అన్ని విభాగాల హెచ్ ఓ డి లు పాల్గొన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News