టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం

On

IMG_20250310_155046

నంద్యాల ప్రతినిధి. మార్చి 10. (నంది పత్రిక ):ఈ నెల మార్చి 17 తేదీ 2025  నుంచి ఏప్రిల్ 01 2025 వ తేదీ వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో డిపో మేనేజర్ ఎ. గంగాధర రావు సిబ్బందికి పలు సూచనలు చేశారు. టెన్త్ విద్యార్థుల వద్ద బస్ పాస్ లేకపోయినా హాల్ టికెట్ చూసి పల్లె వెలుగు/ అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో విద్యార్థుల నివాస గృహం నుంచి పరీక్షా హాల్ వరకు ఉచిత ప్రయాణం చేయు లాగున ఎక్కించుకోవాలని  , పబ్లిక్ హాలిడే రోజుల్లోనూ పరీక్షలు ఉంటే అనుమతించాలని కూడా విజ్ఞప్తి చేశారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
    ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ ఒక లారీ, మరో కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ తిరుపతి చీఫ్ బ్యూరో ఏప్రిల్ 28 నంది పత్రికతిరుపతి
కర్నూలు ఆర్టిసి డిపో మేనేజర్ ఇంట్లో చోరీ కేసును చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు....
భూ నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి 
మేడే ను జయప్రదం చేయండి: సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి.
చెంచుల జీవనోపాధిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు  
శాంతిరాం సైకియాట్రీ పీజీ విద్యార్థికి   బంగారు పతకం అందజేత
రహదారి ప్రమాదాల నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టండి