ఉపాధితో ప్రోత్సాహానికి ఇంటింటా సర్వే. ఎంపీడీవో డి గోపికృష్ణ

On

IMG_20250307_103516

జూపాడుబంగ్లా ఫిబ్రవరి 6 (నంది పత్రిక)

*ఉపాధి ప్రోత్సాహానికి ఏమి చర్యలు తీసుకుంటున్నారు?

జవాబు:- సర్వేలో ధనవంతులు ఎవరు, పేదలు ఎవరు అనేదానిపై నిజమైన పేదలను గుర్తించి వారికి ప్రభుత్వ ప్రభుత్వ సంక్షేమ పథకాల అందించడమే పి4 సర్వే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటా సర్వే నిర్వహించడం జరిగిందన్నారు.

*ఈ సర్వేలో ఎంతమంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు?

జవాబు: -118 మంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

* ఎవరికోసం సర్వే చేస్తున్నారు?

జవాబు:- ప్రతి ఇంటి నుంచి యువతకుచేతివృత్తుదారుల వివరాలను సేకరించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకే ఈ సర్వే చేస్తున్నాను.

*ఎన్ని రోజులు పాటు ఈ సర్వే చేపలు ఉన్నారు?

జవాబు:- ఇప్పటికే జూపాడు బంగ్లా మండలంలోని పి4 సర్వే మార్చి ఒకటో తేదీ నాటికే పూర్తి చేయడం జరిగింది. జిల్లాలో మొదటి స్థానంలో జూపాడుబంగ్లా మండలం ఉంది అన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
    ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ ఒక లారీ, మరో కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ తిరుపతి చీఫ్ బ్యూరో ఏప్రిల్ 28 నంది పత్రికతిరుపతి
కర్నూలు ఆర్టిసి డిపో మేనేజర్ ఇంట్లో చోరీ కేసును చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు....
భూ నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి 
మేడే ను జయప్రదం చేయండి: సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి.
చెంచుల జీవనోపాధిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు  
శాంతిరాం సైకియాట్రీ పీజీ విద్యార్థికి   బంగారు పతకం అందజేత
రహదారి ప్రమాదాల నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టండి