ఆర్టీసీ బస్సు బోల్తా 13 మందికి గాయాలు

On

IMG_20250304_203538 
 బనగానపల్లె మార్చి 4 నంది పత్రిక 
 కొలిమిగుండ్ల  కల్వటాల మధ్యలో జమ్మలమడుగు డిపో కు చెందిన  హైర్ ఆర్టీసీ బస్ బోల్తా పడిన దుర్ఘటనలో 13 మందికి గాయాలయ్యాయి 
 గాయపడిన వారినిచికిత్స నిమిత్తం కొలిమిగుండ్ల ప్రభుత్వ వైద్యాశాల కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుండి బాధితులను మెరుగైన వైద్యం కోసం అవుకు, బనగానపల్లె ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు.డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాద సంఘటన జరిగిందని  అని బాధితులు వాపోయారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను హుటాహుటిన ఆసుపత్రి తరలించారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News