Accident nandyal district update news viral
Andhra Pradesh  District News  నంద్యాల  

ఆర్టీసీ బస్సు బోల్తా 13 మందికి గాయాలు

ఆర్టీసీ బస్సు బోల్తా 13 మందికి గాయాలు     బనగానపల్లె మార్చి 4 నంది పత్రిక   కొలిమిగుండ్ల  కల్వటాల మధ్యలో జమ్మలమడుగు డిపో కు చెందిన  హైర్ ఆర్టీసీ బస్ బోల్తా పడిన దుర్ఘటనలో 13 మందికి గాయాలయ్యాయి   గాయపడిన వారినిచికిత్స నిమిత్తం కొలిమిగుండ్ల ప్రభుత్వ వైద్యాశాల కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుండి బాధితులను మెరుగైన వైద్యం కోసం
Read More...

Advertisement