మహానందీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కలెక్టర్ రాజకుమారికి ఆహ్వానం

On

 
IMG_20250215_224409
 
మహానంది ఫిబ్రవరి 15 (నంది పత్రిక):-
మహానంది పుణ్యక్షేత్రంలో జరిగే మహానందీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాను ఆలయ ఈవో ఎన్.శ్రీనివాసరెడ్డి ఆహ్వానించారు.శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఆమెను కలిసి ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించారు.అనంతరం కలెక్టర్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆరా తీశారు.మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేయు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఈవోకు సూచించారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News