దేవదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ కు ఆహ్వానించినా*
On
మేడ్చల్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ మరియు కీసరగుట్ట రామలింగేశ్వర చైర్మన్ తటకం నారాయణ శర్మ
కీసర నంది పత్రిక ఫిబ్రవరి 21:మేడ్చల్ నియోజకవర్గం లోనికీసరగుట్ట రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు దేవదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ కు ఆహ్వానం, కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం లో జరిగే *బ్రహ్మోత్సవాలకు*రావాలని కోరుతూ ఆహ్వానించినా. మేడ్చల్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ మరియు కీసరగుట్ట రామలింగేశ్వర చైర్మన్ తటకం నారాయణ శర్మ*, ఈ కార్యక్రమంలో కీసరగుట్ట ఈవో సుధాకర్ రెడ్డి, తటకం వెంకటేష్, ఉమాపతి ,రమేష్ , కీసరగుట్ట ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News
11 Mar 2025 22:47:09
-ఎస్సీ, బీసీలకు 50 వేలు, ఎస్టీలకు 75 వేలు, పివిటీజీలకు లక్ష రూపాయలు అదనపు ఆర్థిక లబ్ధి
-జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా
నంద్యాల ప్రతినిధి. మార్చి...
Comment List