ఇంటి బకాయులు చెల్లించండి

On

IMG_20250215_225810దమ్మాయిగూడ నంది పత్రిక ఫిబ్రవరి 15:

దమ్మాయిగూడ మున్సిపల్ మేనేజర్ ఏ .వెంకటేష్ దమ్మాయిగూడ మున్సిపల్ పరిధి లోని కుందన్ పల్లి లోని ,విజయ ప్రభ మరియు ఐశ్వర్య కమర్షియల్ ఇంటిపన్ను బకాయిలు చెల్లించని కారణం చేత బకాయిలు ఎక్కువ గా ఉన్నందున వారి ఇంటికి సీల్ వేయడం జరిగింది . కావున దమ్మాయిగూడ మున్సిపల్ పరిధి లోని ఇంటి పన్నులు అందరు త్వరగా మున్సిపల్ కార్యాలయమునకు చెల్లించ గలరు .బకాయులు చెల్లించని యెడల ఇంటికి సీల్ వేయడం జరుగును.       

ఈ సీల్ వేయుటకు దమ్మాయిగూడ మున్సిపల్ మేనేజర్ ఏ.వెంకటేశం,వార్డు ఆఫీసర్స్ ,బిల్ కలెక్టర్స్ పాల్గొనడం జరిగింది.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News