మహానందిలో  భక్తజన సందడి

On

మహానందిలో  భక్తజన సందడి

collage_4_0-1732463283021

మహానంది నవంబర్ 23 (నంది పత్రిక):-

కార్తీక మాసం,ఆదివారం సెలవుదినం కావడంతో మహానంది ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక,మహారాష్ట్ర,తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు మహానందికి తరలివచ్చారు.శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామివార్లను దర్శించుకోని అభిషేకం,కుంకుమార్చన పూజలు  నిర్వహించారు.భక్తులు కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణాల్లో కార్తీక దీపాలు వెలిగించారు.ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏఈఓ మధు,ఆలయ సూపరింటెండెంట్ శశిధర్ రెడ్డి,టెంపుల్ ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 22. (నంది పత్రిక ):నంద్యాల,కర్నూలు జిల్లాల నేత్ర వైద్యుల సంఘాల సంయుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక...
రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి
నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి
కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి
రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు