ప్రారంభమైన ఉచిత బస్సు సదుపాయం

On

ప్రారంభమైన ఉచిత బస్సు సదుపాయం

IMG_20241122_221557

 శ్రీశైలం నవంబర్ 22 (నంది పత్రిక )భక్తుల సౌకర్యార్థం దేవస్థానం (22.11.2024) సాయంత్రం ఉచిత బస్సు సౌకర్యం

 

ప్రారంభించింది. వారాంతపు సెలవురోజులతో పాటు ఆయా పర్వదినాలలో అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి

చేరుకోవడం జరుగుతోంది.

ఈ కారణంగా భక్తుల సౌకర్యార్థమై వారాంతపు రోజులలో అనగా శుక్రవారం సాయంత్రం గం. 5.00ల నుంచి సోమవారం మధ్యాహ్నం గం. 2.00ల వరకు గణేశసదన్ నుండి అన్నప్రసాద భవనం మీదుగా క్యూకాంప్లెక్సు వరకు భక్తులు ఈ ఉచిత బస్సును వినియోగించుకోవచ్చు.

 

ఈ ఉచిత బస్సు ప్రారంభ కార్యక్రమములో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు (ఐ/సి) పి. చంద్రశేఖరశర్మ, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 22. (నంది పత్రిక ):నంద్యాల,కర్నూలు జిల్లాల నేత్ర వైద్యుల సంఘాల సంయుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక...
రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి
నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి
కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి
రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు