నాని.. నాయుడి గారి తాలుకా.?
నాని.. నాయుడి గారి తాలుకా.?
సినిమా వార్తలు అక్టోబర్ 20: (నంది పత్రిక):
దనరా. హాయ్ నాన్న సరిపోదా శనివారం సినిమాలతో వరున నూవర్ హిట్లు అందుకున్నాడు నటుడు నాని, ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా సక్సెన్ను ఎంజాయ్ చేస్తున్న నాని తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 'దనరా' లాంటి బ్లాక్ బస్టర్ను అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో మళ్లీ చేతులు కలిపాడు. విజయదశమిని వురస్కరించుకుని ఈ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా దనరా సినిమాను మించే స్థాయిలో ఉంటుందని కథ కథానాల్లో ఉహించని ట్విస్ట్లు ఉంటాయని నమాచారం. అయితే ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ప్రాజెక్ట్కు నాయుడి గారి తాలుకా అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాన్ వతాకంపై 'దనరా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
Comment List