జైలర్2' టీమ్ నుంచి మరో వీడియో..

On

'జైలర్2' టీమ్ నుంచి మరో వీడియో..

images (59)

'జైలర్2' టీమ్ మరో వీడియోతో ఫ్యాన్స్లో జోష్ పెంచింది. అనౌన్స్మెంట్ టీజర్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది..ఇంటర్నెటెస్క్: ఈ సంక్రాంతికి 'జైలర్2' (Jailer 2) అనౌన్స్మెంట్ టీజర్తో ఫ్యాన్స్లో జోష్ పెంచారు రజనీకాంత్. తాజాగా దీని మేకింగ్ వీడియోను 'సన్ పిక్చర్స్' (Sun Pictures) రిలీజ్ చేసింది. రజనీకాంత్ (Rajinikanth) హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన 'జైలర్' మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ 'జైలర్2' తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్. నెల్సన్లు ఫన్ క్రియేట్ చేసిన ఈ మేకింగ్ వీడియోను మీరూ చూసేయండి.. ఈ వీడియో చూశారా: 'గరిట తిప్పిన నాగచైతన్య... చేపల పులుసు వండిన నటుడు

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

జాబ్ మేళ నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగము చేసుకోవాలి జాబ్ మేళ నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగము చేసుకోవాలి
నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 03 . (నంది పత్రిక ):నంద్యాల 03-04-2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభి వృద్ది సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల నియోజకవర్గంలోని  ప్రభుత్వ డిగ్రీ కళాశాల...
శ్రీశైలంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు
శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలకు పిఎన్టి ల్యాబ్ కు ప్రత్యేక గౌరవం
నేడు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
ఒంగోలు జాతి పశు పోషకులు రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి బ్రాండ్ అంబాజర్.. 
అసభ్యంగా ప్రవర్తించిన స్కూల్ అసిస్టెంట్ పై సస్పెన్షన్ వేటు
విద్యార్థులకు ఆప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ చాలా ముఖ్యము