Hyderabad Telangana India viral updates
Telangana  District News 

రైతుల సమస్యలు పరిష్కరించాలని ఎఐకేఎంఎస్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతి పత్రం అందజేత.

రైతుల సమస్యలు పరిష్కరించాలని ఎఐకేఎంఎస్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతి పత్రం అందజేత. కేసముద్రం, మార్చి 03(నంది పత్రిక): అఖిల భారత రైతు కూలీ సంఘం కేసముద్రం మండల కార్యవర్గం ఆధ్వర్యంలో సోమవారం రైతులకు బోనస్ తో పాటు ఇతర సమస్యలు పరిష్కరించారని కోరుతూ సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేసి తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు బండారు ఐలయ్య, జిల్లా...
Read More...
Telangana  District News 

యూరియా అధిక ధరను అరికట్టి. 

యూరియా అధిక ధరను అరికట్టి.  రైతులకు సకాలంలో అందించాలి.  తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఎండి అంజాద్ పాషా.  మలుగు జిల్లా బ్యూరో : ఫిబ్రవరి 3( నంది పత్రిక)   ములుగు జిల్లాలో యూరియా అధిక ధరను అరికట్టి. సకాలంలో వరి పంట ఇతర రైతులకు వెంటనే అందించాలని. ములుగు జిల్లా వ్యవసాయ అధికారికి తెలంగాణ...
Read More...

Advertisement